Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

అందరి దొంగల్లా కాదంట

Cinema Desk, November 28, 2024November 28, 2024
Robinhood

‘రాబిన్ హుడ్’…దొంగతనాల నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. అప్పుడెప్పుడో వచ్చిన ‘కొండవీటి దొంగ’ సినిమా నుంచి, ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందు నుంచి ఈ తరహా కథలు/సినిమాలు చూస్తూనే ఉన్నాం.  

అలాంటి రొటీన్ కథతో నితిన్ ఇప్పుడు ఫ్రెష్ గా సినిమా చేశాడు. మరి ఈ తరం ఆడియన్స్ కు దర్శకుడు వెంకీ కుడుముల ఈ కథతో ఏం చూపించబోతున్నాడు. ఇందులో ఎంత కొత్తదనం ఉంటుంది?

దీనిపై క్లియర్ గా స్పందించాడు దర్శకుడు. చెడ్డవాళ్ల నుంచి దోచుకొని, మంచివాళ్లకు పంచి పెట్టే  ‘దొంగ’ కథలు గతంలో చాలా వచ్చాయని అంగీకరించిన దర్శకుడు.. అది గుర్తుపెట్టుకొని ‘రాబిన్ హుడ్’ కథ రాశానంటున్నాడు.

‘రాబిన్ హుడ్’ కథను కేవలం దొంగ కథగా చూడొద్దంటున్నాడు కుడుముల. సినిమా మొదలైన 20 నిమిషాలకే కథ మొత్తం మారిపోతుందని, స్క్రీన్ ప్లే విషయంలో ప్రయోగాత్మకంగా వెళ్లానని చెబుతున్నాడు. నితిన్-శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. 

న్యూస్ NithiinRobinhoodsreeleela

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Varsha Bollamma
    కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్
  • Aamir Khan
    ‘కూలి’లో దహాగా అమీర్‌ఖాన్‌
  • Shruti Haasan
    శృతిహాసన్ తో అందుకే సెట్ కాలేదు
  • Megastar Chiranjeevi
    విశ్వంభరలో 4676 VFX షాట్స్
  • Allu Arjun
    కిర్రాక్ కాంబినేషన్
  • Ram Charan
    ఫ్యాన్స్ గుస్సా… ట్రబుల్లో రాజు
  • Sapthami Gowda
    నాకు అలాంటివి ఇష్టమే: సప్తమి గౌడ
  • Thammudu
    తమ్ముడు టైటిల్ వద్దన్న నితిన్
  • Megastar and Bulliraju
    మెగాస్టార్ తో బుల్లిరాజు
  • Raashi Khanna
    పుకారు నిజమైతే సూపర్!
  • Naga Chaitanya and Sobhita
    వీరి లెక్కలు, వంతులు వేరు
  • Siddharth
    ఇంటి పేరు… పేరున ఇల్లు!
  • Rashmika
    రష్మిక ముందే సిద్ధం అవుతోందా
  • Shraddha Srinath
    శ్రద్ధ శ్రీనాథ్ కూడా అదే రూట్లోకి
  • Vishnu
    విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్

ఇతర న్యూస్

  • కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్
  • ‘కూలి’లో దహాగా అమీర్‌ఖాన్‌
  • శృతిహాసన్ తో అందుకే సెట్ కాలేదు
  • విశ్వంభరలో 4676 VFX షాట్స్
  • కిర్రాక్ కాంబినేషన్
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us