Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

మైత్రి చేతికి విజయ్ ‘గోట్’

Cinema Desk, July 8, 2024July 8, 2024
GOAT

తమిళ టాప్ హీరో దళపతి విజయ్ తాజాగా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” (GOAT) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. AGS ఎంటర్‌టైన్‌మెంట్ (P) Ltd బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

విజయ్ ఇప్పటికే తెలుగులో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఆయన ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇప్పటివరకు విజయ్ సినిమాలను దిల్ రాజు సంస్థ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసింది.

తాజాగా ఈ సినిమా ఆంధ్ర, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేస్తామని మైత్రి చెప్తోంది.

ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ ది ఈ సినిమాలో ద్విపాత్రాభినయం.

న్యూస్ GOATVijayగోట్గోట్ డిస్ట్రిబ్యూషన్విజయ్విజయ్ మూవీస్

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Vishwambhara
    యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • Akshay Kumar and Kajal
    శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • Nani
    వెనక్కు తగ్గిన నాని
  • Kangana
    పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • Rajinikanth
    రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
  • Mrunal Thakur
    మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే
  • Arabia Kadali
    గీతా వల్ల దెబ్బతిన్న క్రిష్!
  • Alia Bhatt
    అలియాలో చాలా ఫైర్ ఉంది
  • Vijay Deverakonda
    అమ్మో ప్రీమియర్లు వద్దులే
  • Anasuya
    30 లక్షల మందిని బ్లాక్ చేసిందట
  • Pawan Kalyan and Krish
    పవన్ తో మళ్లీ సినిమా చేస్తాడంట
  • Ram Charan
    రామ్ చరణ్ ‘పెద్ది’: క్రేజీ అప్ డేట్
  • Vijay Deverakonda
    దేవరకొండకు నిరసన సెగ
  • Nara Rohith
    చవితికి నారా వారి బొమ్మ
  • Sandeep Vanga and Prabhas
    మళ్లీ క్లారిటీ ఇచ్చిన వంగ

ఇతర న్యూస్

  • యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • వెనక్కు తగ్గిన నాని
  • పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
©2025 telugu.telugucinema.com | WordPress Theme by SuperbThemes