ఆశు రెడ్డి నటించింది తక్కువే. కానీ ఆమె పాపులారిటీ మాత్రమే ఎక్కువే. అంత పాపులారిటీ ఎలా వచ్చిందని అడిగితే సమాధానం పై ఫోటో, కింది ఫోటో చూడండి తెలుస్తుంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ వల్ల ఎక్కువ క్రేజ్ తెచ్చుకొంది.
ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫోటోషూట్లు పెడుతూ ఫాలోవర్స్ ని పెంచుకొంది. ఇప్పటివరకు ఆమె తన అందాల ఆరబోత చాలా ఎక్కువే ఉన్నా తాజాగా మరీ ఓవర్ గా రెచ్చిపోయింది అనిపిస్తోంది. ఆమె లేటెస్ట్ గా పెడుతున్న ఫొటోల్లో ఎద సంపద మొత్తం బయటపడుతోంది.
రామ్ గోపాల్ వర్మతో ఒక వీడియో ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకి వచ్చింది ఆశు రెడ్డి. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఈ అమ్మడు బాగానే సంపాదిస్తోంది.
ఇక తాజాగా ఆమె ఒక సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. “యేవమ్” అనే సినిమాలో హారిక అనే పాత్రలో కనిపించనుంది. అందులో కూడా హాట్ హాట్ రోల్. మొత్తంగా ఈ అమ్మడు శృంగార తారగా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు ఉంది.
Check More Photos of Ashu Reddy’s Glam Show
తెలుగు అమ్మాయిలు ఇలాంటి గ్లామ్ క్వీన్స్ గా ఎదగడం తక్కువే. ఈ అమ్మడు మాత్రం ముంబై ముద్దుగుమ్మలకు పోటీ ఇస్తోంది.