నభా నటేష్ కి విజయాల శాతం తక్కువ. కానీ జనాలను ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని ఎలా అట్రాక్ట్ చెయ్యాలో తెలుసు. అందుకే ఆమెకి విజయాలు లేకున్నా 5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ అమ్మడు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది తెలుగులో నటించింది. ఈ ఏడాది “డార్లింగ్’ అనే సినిమా విడుదల చేసింది. కానీ ఆది ఆడలేదు. ఇపుడు “స్వయంభు” అనే సినిమా చేస్తోంది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ సరసన నటిస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాపైనే ఈ అమ్మడి ఆశలన్నీ.
ALSO READ: Nabha Natesh shares her fashionable shoot
ఇక ఇప్పుడు మరింత పాపులారిటీ కోసం, అలాగే ఆఫర్ల కోసం అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. ప్రతి ఫోటోషూట్ లో తన వక్ష సంపద హైలెట్ అయ్యేలా చూసుకుంటుంది. అందాలే ఆకర్షణగా ఆమె కెరీర్ ని తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఉంది.