
52 ఏళ్ల మలైక అరోరా ఇప్పుడు సింగిల్. తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. భర్త సోహైల్ ఖాన్ తో విడిపోయాక అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకుంటుంది అని భావించారు అంతా. కానీ అర్జున్ కపూర్ ఆమెకి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడు.
మలైక ఈ విషయంలో తెగ బాధపడుతూ కూర్చోలేదు. తొందర్లోనే ఆమె మూవ్ ఆన్ అయిపోయింది. అర్జున్ కపూర్ గురించి అస్సలు మాట్లాడడం లేదు.
ఇప్పుడు తన కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందట. ఇప్పుడు ఆమె ఫోకస్ అదే.
ఇక హీరోయిన్ గా ఆమెకి అవకాశాలు రావడం లేదు కానీ తన వయసుని పట్టించుకోకుండా కుర్ర హీరోయిన్లకన్నా ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఆదాయ మార్గం ఇదే మరి.