
కాజల్ అగర్వాల్ కూడా అందాల ఆరబోత పోటీకి సిద్దమైంది. ఈ సీనియర్ నటి మిగతా కుర్ర భామల మాదిరిగా మంచిగా ఎక్స్ పోజింగ్ మొదలుపెట్టింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.
ఎందుకంటే ఆమె ఇటీవల ఇంత గ్లామర్ ఫోటోలు షేర్ చెయ్యలేదు మరి. కాజల్ తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘సికిందర్’లో ఒక పాత్ర చేసింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా కాజల్ ఒక కీలక రోల్ పొందింది. ఆ సినిమా ఈవెంట్ కోసం ఇలాంటి డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆ డ్రెస్సులోనే తన క్లివేజ్ సోయగాల షోతో ఫోటోషూట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ALSO CHECK: Kajal Aggarwal New Gallery
కాజల్ ఇప్పటికీ గ్లామర్ పాత్రలు పోషించగలనని చెప్పాలనుకుంటోంది కాబోలు.
39 ఏళ్ల కాజల్ ఇటీవల బాలయ్య సరసన “భగవంత్ కేసరి”లో నటించింది. అలాగే కమల్ హాసన్ సరసన “ఇండియన్ 3″లో నటించింది. కానీ ఆ సినిమా విడుదల అవుతుందో లేదు. ఇక నాగార్జున, వెంకటేష్ సరసన నటించాలని ఉంది అని చెప్తోంది ఈ సీనియర్ సుందరి.