Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

నివేత: తల్లి అయ్యానని అనకండి

Cinema Desk, August 31, 2024August 31, 2024
Nivetha Thomas

నివేత థామస్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ 28 ఏళ్లకే ఆమె తల్లి పాత్రలు చేస్తోంది. “35-చిన్న కథ కాదు” అనే సినిమాలో ఆమె తల్లిగా నటించింది. “35-చిన్న కథ కాదు” సెప్టెంబర్ 6న విడుదల కానున్న నేపథ్యంలో నివేత థామస్ విలేకరులతో మాట్లాడింది.

“ఇందులో నేను కనిపించను. సరస్వతి పాత్రే కనిపిస్తుంది. నేను సరస్వతి అనే హోమ్ మేకర్  పాత్ర పోషించారు. ఇండియన్ సొసైటీలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని జనరల్ గా అడుగుతారు. నేను హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. యాక్టర్ గా అన్ని పాత్రలు చేయాలి. మదర్ గా బాగా చేశాను అనే బదులు సరస్వతి పాత్రని బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను,” అని చెప్పింది.

” నాకంటూ ఒక పద్దతిని సెట్ చేసుకోవడం నాకు ఇష్టం వుండదు. నివేత ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మగలిగితే యాక్టర్ గా అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు,” అని వివరించింది. 

అన్నట్లు, నివేత చాలాకాలంగా బరువు సమస్యతో బాధపడుతోంది. ఆమె ఇప్పుడు కూడా లావుగానే కన్పిస్తోంది. అందుకే ఆమెకి అవకాశాలు తగ్గాయి.

కొత్త సినిమాలు ఏవైనా ఒప్పుకున్నారా అని అడిగితే, “ప్రస్తుతానికి ఏదీ సైన్ చేయలేదు. త్వరలోనే చెప్తాను,” అని సమాధానం ఇచ్చింది.

న్యూస్ 35 Chinna Katha Kaadu35-చిన్న కథ కాదుNivetha Thomasనివేత థామస్

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Vishnu
    విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్
  • Prabhas
    ప్రభాస్ మేనియా పని చేస్తుందా?
  • Kajal
    బికినీ ఫోటోలకు ఇది టైమా?
  • Sadanira
    శుక్రవారం నుంచి ‘సదానిర’
  • Varaalxmi with Jerome Irons
    అంతర్జాతీయ చిత్రంలో వరలక్ష్మి!
  • Malavika Mohanan
    డైరక్టర్ అవ్వాలని అనుకుందట
  • Shruti Haasan
    శృతిహాసన్ కి 3 రోజులు పట్టింది
  • Anjanamma and Naga Babu
    అమ్మ బాగానే ఉందన్న నాగబాబు
  • Avatar and Govinda
    అవతార్ మాట ఉత్తదే
  • Shankar
    శంకర్ బద్నామ్ అయ్యాడు
  • Niharika
    నిహారిక మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది!
  • Tamannaah and Fatima
    తమన్నని వదిలి ఫాతిమాతో!
  • Salman Khan
    సల్మాన్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట
  • Mrunal Thakur
    అలా ఇబ్బంది పడుతున్న మృణాల్
  • Kuberaa
    వివాదంపై స్పందించిన నాగార్జున

ఇతర న్యూస్

  • విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్
  • ప్రభాస్ మేనియా పని చేస్తుందా?
  • బికినీ ఫోటోలకు ఇది టైమా?
  • శుక్రవారం నుంచి ‘సదానిర’
  • అంతర్జాతీయ చిత్రంలో వరలక్ష్మి!
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us