ఊహించని విధంగా ఊర్వశి రౌతేలా బాత్రూమ్ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాత్రూమ్ లో ఆమె పై దుస్తులు తీస్తున్నప్పుడు తీసిన వీడియో అది. దీనిపై చాలా దుమారం చెలరేగింది. ఎట్టకేలకు ఆ వీడియోపై ఊర్వశి రౌతేలా స్పందించింది.
ఆ క్లిప్ తనదే అని అంగీకరించింది ఊర్వశి. అయితే అది నిజంగా తను బాత్రూమ్ లో స్నానానికి రెడీ అవుతున్నప్పుడు తీసిన వీడియో కాదని, ఓ సినిమా షూటింగ్ కోసం తను అలా నటించానని, ఆ వీడియోను ఎవరో లీక్ చేశారని చెప్పుకొచ్చింది.
షూటింగ్ కోసం చేసినా, పర్సనల్ గా చేసినా.. అలాంటి ఓ వీడియో లీక్ అవ్వడం బాధాకరం అంటోంది ఊర్వశి. తనలాంటి కష్టం మరో అమ్మాయికి రాకూడదని కోరుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ సరసన నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న “NBK109” చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒక భామ ఊర్వశి.
Advertisement