Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

స్టంట్ మాస్టర్ పవన్ కల్యాణ్

Cinema Desk, May 22, 2025May 22, 2025
Pawan Kalyan in Hari Hara Veera Mallu

పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ పై ఆయనకు పట్టుంది.

‘జానీ’, ‘గుడుంబా శంకర్’ సినిమాల టైమ్ లో ప్రతి విభాగాన్ని పవన్ దగ్గరుండి చూసుకునేవారు. ఆ తర్వాత రాజకీయాలు, వ్యక్తిగత కారణాల వల్ల కేవలం నటనకు మాత్రమే పరిమితమయ్యారు.

అయితే మళ్లీ ఇన్నేళ్లకు పవన్, తనలోని స్టంట్ మాస్టర్ ను బయటపెట్టారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ స్వయంగా ఓ యాక్షన్ బ్లాక్ కు స్టంట్స్ కంపోజ్ చేశారు. ఆ యాక్షన్ బ్లాక్ తెరపై వస్తున్నప్పుడు, బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాట వినిపిస్తుంది.

ఆ పాటనే తాజాగా విడుదల చేశారు. ఆ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసం 50-60 రోజులు కష్టపడ్డారట పవన్ కల్యాణ్. ఈ విషయాలన్నింటినీ దర్శకుడు జ్యోతికృష్ణ బయటపెట్టాడు.

న్యూస్ Hari Hara Veera MalluPawan KalyanPawan Kalyan Stunts

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Nani
    నచ్చిన ఒకే ఒక్క సినిమా
  • Nagarjuna Akkineni
    నాగార్జునకి మిశ్రమ స్పందన
  • Aamir Khan
    అమీర్ ఖాన్ స్టార్డమ్ పోయిందా?
  • Thug Life
    సుప్రీం తీర్పు: లాభం కొంతే
  • Kuberaa
    కుబేరాకి కలిసొచ్చిన హాలిడే
  • Divyendu Sharma
    రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ
  • Kuberaa
    కుబేర చెయ్యడానికి గట్స్ కావాలి
  • MM Keeravani and Bheems
    కీరవాణిని సైడ్ చేసిన భీమ్స్!
  • Shruti Haasan
    నా బాడీ నా ఇష్టం: శృతి
  • Nayanthara
    చిరుతో జాయిన్ అయిన నయనతార
  • Genelia, Kajal and Deepika
    పిల్ల తల్లులు … పని గంటలు!
  • Kuberaa
    ఈసారి పాటలు క్లిక్ కాలేదు
  • Keerthy Suresh
    డైరక్ట్ గా ఓటీటీలోకి కీర్తి
  • Nagarjuna Akkineni
    అవును నేను దొంగనే!
  • Dhanush
    పవన్ తో సినిమా చేస్తా: ధనుష్

ఇతర న్యూస్

  • నచ్చిన ఒకే ఒక్క సినిమా
  • నాగార్జునకి మిశ్రమ స్పందన
  • అమీర్ ఖాన్ స్టార్డమ్ పోయిందా?
  • సుప్రీం తీర్పు: లాభం కొంతే
  • కుబేరాకి కలిసొచ్చిన హాలిడే
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us