Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

‘క’ సీక్వెల్ లో ఊరు మిస్టరీ

Cinema Desk, November 4, 2024November 4, 2024
Ka Movie

‘క’ సినిమాలో కృష్ణగిరి అనే ఊరును చూపించారు. ఏదో పేరు పెట్టాలి కాబట్టి పెట్టినట్టు కాకుండా, ఆ ఊరికి ఓ ప్రత్యేకతను కూడా ఆపాదించారు. ఆ ఊరికి చుట్టూ కొండలు ఉండడం వల్ల మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. మరుసటి రోజు తెల్లారేవరకు అంతా చీకటే.

ఇలా ‘క’ సినిమాలో ప్రత్యేకమైన ఊరును పరిచయం చేసింది యూనిట్. అయితే ఆ ప్రత్యేకతను ఆపాదించడం వెనక కారణం ఏంటనేది మాత్రం సినిమాలో వెల్లడించలేదు. దీనిపై కిరణ్ అబ్బవరం స్పందించాడు.

‘క’ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన ఈ హీరో.. రెండో భాగంలో కృష్ణగిరి ఊరు వెనక స్టోరీని వెల్లడిస్తామని స్పష్టం చేశాడు. దర్శకులిద్దరూ ఆ ఊరు బ్యాక్ డ్రాప్ కు సంబంధించి మంచి లైన్ అనుకున్నారట. సీక్వెల్ ఆ లైన్ తో ప్రారంభమవ్వడంతో పాటు.. మరింత ఆసక్తికరంగా సాగుతుందని చెబుతున్నాడు.

దీపావళి బరిలో మరో 2 సినిమాలకు పోటీగా రిలీజైన ‘క’  మూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది. టికెట్ రేట్లు తక్కువగా ఉండడం, పాజిటివ్ టాక్ రావడం సినిమాకు కలిసొచ్చింది. 

న్యూస్ KaKa MovieKa SequelKiran Abbavaram

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Venkatesh, Balakrishna, Chiranjeevi
    బాలయ్య, చిరంజీవి, వెంకటేష్!
  • Anupama Parameswaran
    అందుకే అనుపమకి కష్టాలు!
  • Top Movies
    2025: మలి సగం మెరవాల్సిందే!
  • AR Rahman
    సూర్య సినిమాకు రెహ్మాన్
  • Nithiin
    దర్శకులు హ్యాండ్ ఇస్తున్నారు!
  • Kannappa
    అప్పుడు అలా… ఇప్పుడిలా!
  • Komalee Prasad
    యాక్టర్ అయి తిరిగి డాక్టర్ గా!
  • Keerthy Suresh
    కీర్తికి పెళ్లయిందని చాలా బాధపడ్డా!
  • Nithya Menen
    ప్రభాస్ ఇప్పటికీ బాధపెడుతున్నాడు!
  • Chiru Anil
    చిరు కామెడీ నెక్ట్స్ లెవెల్
  • Varsha Bollamma
    కిక్ బాక్సింగ్ నేర్చిన హీరోయిన్
  • Aamir Khan
    ‘కూలి’లో దహాగా అమీర్‌ఖాన్‌
  • Shruti Haasan
    శృతిహాసన్ తో అందుకే సెట్ కాలేదు
  • Megastar Chiranjeevi
    విశ్వంభరలో 4676 VFX షాట్స్
  • Allu Arjun
    కిర్రాక్ కాంబినేషన్

ఇతర న్యూస్

  • బాలయ్య, చిరంజీవి, వెంకటేష్!
  • అందుకే అనుపమకి కష్టాలు!
  • 2025: మలి సగం మెరవాల్సిందే!
  • సూర్య సినిమాకు రెహ్మాన్
  • దర్శకులు హ్యాండ్ ఇస్తున్నారు!
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us