
నేహా శెట్టి కూడా గ్లామర్ షోతో అదరగొడుతోంది.ఆమె ఇంతకుముందు కూడా మంచి గ్లామర్ ఫోటోషూట్ లు చేసింది. కానీ ఇటీవల ఆమె తన లోనెక్ అందాల ఆరబోత ఎక్కువగా చేస్తోంది.
ALSO CHECK: Neha Shetty’s New Glam Pictures
నేహా శెట్టికి ‘డీజే టిల్లు’తో బాగా పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘బెదురులంక’ చిత్రంలో మాంచి గ్లామర్ షో చేసింది. ఐతే, ఆమెకి ‘టిల్లు’ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. దాంతో, సినిమా ఆఫర్లు ఇటీవల తగ్గాయి. దాంతో, ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ కోసం, ఫాలోవర్స్ కోసం ఇలాంటి ఫోటోషూట్ లు చెయ్యక తప్పడం లేదు.
జాన్వీ కపూర్ సహా పెద్ద హీరోయిన్లు కూడా ఇప్పుడు ఈ రూట్లోకి వచ్చారు. దాంతో నేహా శెట్టి ఇలా హాట్ ఫోటో షూట్ లతో ఎండాకాలంలో మరింత హీట్ పెంచేస్తోంది.
నేహా శెట్టి తాజాగా “ఓజి” సినిమాలో ఒక పాత్ర చేసింది. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు.