Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

జూన్ 1 నుంచి థియేటర్లు బంద్!

Cinema Desk, May 18, 2025May 19, 2025
Theater

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఇక థియేటర్లు మూతపడుతాయి. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చెయ్యాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.

అద్దె రూపంలో సినిమాలు నడపలేమని, పర్సెంటీజి సిస్టం కావాలని చాలా కాలంగా ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. ఆదివారం ఇదే విషయమై ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయి ఇక జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు నడపొద్దని నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లకు ఇప్పుకుంటేనే జూన్ 1న కూడా థియేటర్లు నడుస్తాయి అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. అంటే ఇది అల్టిమేటం.

నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సయోధ్య కుదిరితే ఈ బంద్, గిందు ఉండదు.

ఇప్పుడు థియేటర్ల వాళ్ళు అడుగుతున్నది … మల్టిప్లెక్స్ పద్దతిలో రెవెన్యూ. అలా ఐతే చాలా నష్టపోతాం అని నిర్మాతలు అంటున్నారు.

న్యూస్ Movie TheatersTelanganaTheaters

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Kiara Advani
    అటెన్షన్ అంతా కియరాదే
  • Vishal and Sai Dhansika
    విశాల్ కాబోయే భార్య: ఎవరీ ధన్సిక?
  • Manoj and Vishnu
    శివయ్య అని పిలిస్తే రాడు!
  • ivana
    ఇవానా అసలు పేరు ఏంటంటే
  • Theater
    జూన్ 1 నుంచి థియేటర్లు బంద్!
  • Trivikram and Pawan Kalyan
    హరిహర వీరమల్లులో త్రివిక్రమ్
  • Ananya Panday
    కోడి కాళ్ల హీరోయిన్!
  • Rashmika and Vijay Deverakonda
    మంచి మనసున్న అమ్మాయి!
  • Jayam Ravi
    రవి వల్లే 100 కోట్ల నష్టం!
  • Balakrishna
    ఆ హౌజ్ కాదు ఈ హౌజ్!
  • Prabhas
    వెంటనే ‘రాజాసాబ్’ సెట్లోకి!
  • Malvi Malhotra
    వివాదాలు కలిసొస్తాయా మాల్వీ?
  • Ram Charan
    కచ్చితంగా రాసి పెట్టుకోండి
  • OG
    వెంటవెంటనే రెండు సినిమాలు
  • Nayanthara
    డేట్స్ కూడా ఇచ్చేసింది నయన్!

ఇతర న్యూస్

  • అటెన్షన్ అంతా కియరాదే
  • విశాల్ కాబోయే భార్య: ఎవరీ ధన్సిక?
  • శివయ్య అని పిలిస్తే రాడు!
  • ఇవానా అసలు పేరు ఏంటంటే
  • జూన్ 1 నుంచి థియేటర్లు బంద్!
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us