Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

రొమాన్స్ గురించి మృణాల్ మాట

Cinema Desk, June 29, 2024June 29, 2024
Mrunal Thakur

మృణాల్ ఠాకూర్ ఇటీవలే “కల్కి 2898 AD” సినిమాలో ఆమె చిన్న పాత్రలో మెరిసింది. ఈ అమ్మడు రొమాన్స్ గురించి తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించింది.

“నా దృష్టిలో రొమాన్స్ అనేది చిన్న చిన్న చేష్టలతోనే అనిపిస్తుంది. మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడం, మన పట్ల శ్రద్ధ చూపడం, మన కోసం కొన్ని చిన్ని పనులు చేయడం, మన ఆలోచనలో ఉండడం గొప్ప రొమాంటిక్ చర్య అనేది నా ఉద్దేశం. చిన్న టచ్ చాలు.”

ఇలా తన దృష్టిలో రొమాన్స్ అంటే ఇది అని చెప్పింది ఈ భామ. ఒక మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రొమాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో డేటింగ్ లో ఉన్నది అని టాక్.

మృణాల్ ఠాకూర్ కి తెలుగులో చాలా క్రేజు ఉంది. ఐతే, హీరోయిన్ గా మరో తెలుగుసినిమా కోసం ఆమె వెయిట్ చేస్తోంది. మరోవైపు, హిందీలో ఒక మూవీ చేస్తోంది. ఒక బడా బాలీవుడ్ మూవీ కూడా ఒప్పుకొంది. ఆమె తదుపరి తెలుగు చిత్రం ఎదవతుందో చూడాలి.

అవీ ఇవీ మృణాల్మృణాల్ ఠాకూర్మృణాల్ ఠాకూర్ రొమాన్స్మృణాల్ తెలుగు మూవీస్

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Sekhar Kammula with Chiranjeevi
    శేఖర్ కమ్ముల ‘మెగా’ మూమెంట్
  • Surveen Chawla
    సినిమా జరుగుతున్నంత వరకు చాలు!
  • Malaika
    సర్జరీలు చేయించుకోలేదు!
  • Raashi Khanna
    ఓషోని చదువుతోన్న రాశి
  • Pawan Kalyan in Mumbai for OG
    వైరల్: బెల్ బాటమ్ పవన్ కల్యాణ్
  • Bellamkonda Sai Srinivas
    యువరాణితో బెల్లంకొండ పెళ్లి!
  • Akhil Akkineni and Zainab Ravdjee
    అఖిల్ పెళ్లికి అంతా సిద్ధం
  • Tripti
    త్రిప్తికి ఫాలోవర్స్ పెరుగుతున్నారు!
  • Alia Bhatt
    గుండు పోలీస్ తో నటించాలి!
  • Nara Rohith
    అవి తప్ప అన్నీ చేస్తా: నారా రోహిత్
  • Manchu Vishnu
    కొరియర్ లో ‘గ్రాఫిక్స్’ పంపిస్తారా?
  • Deepika Padukone
    దీపిక పదుకోన్ పరువు తీశాడు!
  • Ketika Sharma
    కేతిక మరో ఆఫర్ పట్టేసింది?
  • Allu Arjun
    ‘ఐకాన్’ టైటిల్ వాడేస్తాడా?
  • Manoj Manchu
    అందరి తరపున సారీ

ఇతర న్యూస్

  • శేఖర్ కమ్ముల ‘మెగా’ మూమెంట్
  • సినిమా జరుగుతున్నంత వరకు చాలు!
  • సర్జరీలు చేయించుకోలేదు!
  • ఓషోని చదువుతోన్న రాశి
  • వైరల్: బెల్ బాటమ్ పవన్ కల్యాణ్
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us