Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

తమన్న సినిమాపై పోలీస్ కేసు?

Cinema Desk, April 26, 2025April 26, 2025
Tamannaah

‘ఓదెల-2’ విడుదలైన వెంటనే అందులోని ఓ అభ్యంతరకరమైన సన్నివేశంపై కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. అదే నిజమైంది. ఈ సినిమాలో ‘పిచ్చగుంట్ల’ అనే పదాన్ని తప్పుగా వాడారు. దీంతో ఆ కులస్తులు మండిపడ్డారు.

ముందుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కంప్లయింట్ తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. తర్వాత వీళ్లు బీసీ కమిషన్ ను ఆశ్రయించారు. బీసీ కమిషన్ చొరవతో ఈ కేసులో కదలిక వచ్చింది.

సినిమాపై విచారణ జరిపించాలంటూ తెలంగాణ డీజీపీని ఆదేశించింది బీసీ కమిషన్. అలానే సెన్సార్ బోర్డును కూడా ప్రశ్నించింది. దీనిపై వెంటనే స్పందించిన సెన్సార్ బోర్డు… ఆ అభ్యంతరకర పదాన్ని తొలిగిస్తామని ప్రకటించింది.

తమన్నా లీడ్ రోల్ లో నటించిన ‘ఓదెల-2’ భారీ అంచనాల మధ్య రిలీజైంది. ట్రయిలర్ తో సినిమాకు ఊపొచ్చింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. సినిమా సరిగ్గా ఆడలేదనే బాధకు తోడు నిర్మాతలకు ఇప్పుడిదో తలనొప్పి.

న్యూస్ Tamanaah BhatiaTamannaah

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Vishwambhara
    యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • Akshay Kumar and Kajal
    శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • Nani
    వెనక్కు తగ్గిన నాని
  • Kangana
    పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • Rajinikanth
    రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
  • Mrunal Thakur
    మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే
  • Arabia Kadali
    గీతా వల్ల దెబ్బతిన్న క్రిష్!
  • Alia Bhatt
    అలియాలో చాలా ఫైర్ ఉంది
  • Vijay Deverakonda
    అమ్మో ప్రీమియర్లు వద్దులే
  • Anasuya
    30 లక్షల మందిని బ్లాక్ చేసిందట
  • Pawan Kalyan and Krish
    పవన్ తో మళ్లీ సినిమా చేస్తాడంట
  • Ram Charan
    రామ్ చరణ్ ‘పెద్ది’: క్రేజీ అప్ డేట్
  • Vijay Deverakonda
    దేవరకొండకు నిరసన సెగ
  • Nara Rohith
    చవితికి నారా వారి బొమ్మ
  • Sandeep Vanga and Prabhas
    మళ్లీ క్లారిటీ ఇచ్చిన వంగ

ఇతర న్యూస్

  • యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • వెనక్కు తగ్గిన నాని
  • పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
©2025 telugu.telugucinema.com | WordPress Theme by SuperbThemes