Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

సల్మాన్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయట

Cinema Desk, June 23, 2025June 23, 2025
Salman Khan

సల్మాన్ ఖాన్ కి 59 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. “పెళ్లి కాలేదు, డివోర్స్ కాలేదు. అలా చాలా డబ్బు ఆదా చేశాను,” అని నవ్వుతూ తెలిపాడు సల్మాన్ ఖాన్.

ఈ బాలీవుడ్ హీరో తాజాగా “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో”లో సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి జోక్ తో పాటు తన ఆరోగ్య సమస్యలు కూడా బయటపెట్టాడు.

యాక్షన్ సీన్లు చెయ్యడం, నటించడం ఇవన్నీ ఓకే కానీ అనేక ఆరోగ్య సమస్యలతో కూడా తన పోరాటం చేసినట్లు తెలిపాడు. Trigeminal Neuralgia అనే వ్యాధితో చాలా కాలం ఇబ్బంది పడ్డాడట. ఇది ముఖంలో షాక్ కొట్టినట్లు వైబ్రేషన్ ఇచ్చే వ్యాధి. ఇప్పటికీ ఇది వెంటాడుతూనే ఉందట. అలాగే brain aneurysm and an arteriovenous malformation (AVM) వంటి సమస్యలు కూడా ఉన్నాయట. ఇవి మెదడుకు సంబంధించిన సమస్యలు.

ఇవన్నీ ఉన్నా.. ప్రతిరోజూ లేస్తున్నా… పని చేస్తున్నా… షూటింగ్ లకు వెళ్తున్నా అని తెలిపాడు సల్మాన్ ఖాన్. వయసులో ఉన్నప్పుడు ఇవి వస్తే వెంటనే నయం అయ్యేవి. ఇప్పుడు ఇవి వెంటాడుతున్నాయి అని సల్మాన్ ఖాన్ వివరించాడు.

సల్మాన్ ఖాన్ ఇటీవల కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. తెలుగులో కూడా చిరంజీవితో కలిసి “గాడ్ ఫాదర్” వంటి సినిమాల్లో నటించాడు. ఈ ఏడాది ‘సికందర్’గా కనిపించాడు. అది కూడా ఆడలేదు.

న్యూస్ Salman KhanSalman Khan Brain Issue

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Vishwambhara
    యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • Akshay Kumar and Kajal
    శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • Nani
    వెనక్కు తగ్గిన నాని
  • Kangana
    పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • Rajinikanth
    రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
  • Mrunal Thakur
    మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే
  • Arabia Kadali
    గీతా వల్ల దెబ్బతిన్న క్రిష్!
  • Alia Bhatt
    అలియాలో చాలా ఫైర్ ఉంది
  • Vijay Deverakonda
    అమ్మో ప్రీమియర్లు వద్దులే
  • Anasuya
    30 లక్షల మందిని బ్లాక్ చేసిందట
  • Pawan Kalyan and Krish
    పవన్ తో మళ్లీ సినిమా చేస్తాడంట
  • Ram Charan
    రామ్ చరణ్ ‘పెద్ది’: క్రేజీ అప్ డేట్
  • Vijay Deverakonda
    దేవరకొండకు నిరసన సెగ
  • Nara Rohith
    చవితికి నారా వారి బొమ్మ
  • Sandeep Vanga and Prabhas
    మళ్లీ క్లారిటీ ఇచ్చిన వంగ

ఇతర న్యూస్

  • యూవీ క్రియేషన్స్ అందుకే లేటు
  • శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!
  • వెనక్కు తగ్గిన నాని
  • పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!
  • రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!
©2026 telugu.telugucinema.com | WordPress Theme by SuperbThemes