Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

చిరుతో జాయిన్ అయిన నయనతార

Cinema Desk, June 17, 2025June 17, 2025
Nayanthara

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది.

చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తున్న నయనతార ఈ రోజు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. చిరంజీవి, నయనతార ఇంతకుముందు “సైరా” చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత “గాడ్ ఫాదర్”లో బ్రదర్ – సిస్టర్ గా మారిపోయారు. ఇప్పుడు మళ్ళీ రొమాంటిక్ జంటగా నటిస్తున్నారు.

కథా పరంగా, పాత్ర పరంగా నయనతారని ఈ సినిమా ఎగ్జైట్ చేస్తోందట. ఈ సినిమా ప్రమోషన్‌ల్లో ఆమె చురుకుగా పాల్గొనాలని నిశ్చయించుకున్నారని టాక్. ఇటీవలే ఆమె ఒక ప్రత్యేక ప్రమోషనల్ వీడియో చేశారు.

ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2026న విడుదల చెయ్యనున్నారు.

న్యూస్ Anil RavipudiChiranjeeviChiru AnilNayanthara

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Visa
    బిజీ అవుతోన్న శ్రీ గౌరీ ప్రియ!
  • KK Senthil Kumar
    రాజామౌళితో గొడవ లేదు, గ్యాప్ లేదు!
  • Vettaiyan
    రజనీ కంటే కమల్ బెటర్
  • Chiranjeevi
    చిరంజీవి పేరే సినిమాకి టైటిల్!
  • Oh Bhama Ayyo Rama
    సుహాస్ ‘హవా’ అయిపోయినట్లే
  • Sanjay Dutt
    నాగార్జున ఫ్రెండ్, చిరు ఇష్టం: దత్
  • Hari Hara Veera Mallu
    కుదిరితే ఇక్కడ, లేకపోతే అక్కడ
  • Shilpa Shetty
    జనానికి ఏది కావాలో అదే చేస్తుందట
  • Samantha
    నేను దానికి బానిసయ్యాను: సమంత
  • Shruti Haasan
    శృతిహాసన్ ఇక కనిపించదు
  • Srikanth
    డ్రగ్స్ కేసులో హీరోకు బెయిల్
  • Kiara Advani
    ఈ సినిమాలో కియరా ఉందంట
  • Venkatesh, Balakrishna, Chiranjeevi
    బాలయ్య, చిరంజీవి, వెంకటేష్!
  • Anupama Parameswaran
    అందుకే అనుపమకి కష్టాలు!
  • Top Movies
    2025: మలి సగం మెరవాల్సిందే!

ఇతర న్యూస్

  • బిజీ అవుతోన్న శ్రీ గౌరీ ప్రియ!
  • రాజామౌళితో గొడవ లేదు, గ్యాప్ లేదు!
  • రజనీ కంటే కమల్ బెటర్
  • చిరంజీవి పేరే సినిమాకి టైటిల్!
  • సుహాస్ ‘హవా’ అయిపోయినట్లే
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us