Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

దసరా విలన్ కు చిన్న ఊరట

Cinema Desk, April 22, 2025April 22, 2025
Shine Tom Chacko

ఒకేసారి 2 పెద్ద వివాదాల్లో కూరుకుపోయాడు నటుడు షైన్ టామ్ చాకో. అతడిపై మలయాళ నటి విన్సీ, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. పనిలోపనిగా డ్రగ్స్ ఆరోపణలు కూడా చేసింది. సెట్స్ లో అతడు డ్రగ్స్ తీసుకున్నాడని, ఆ తర్వాత తనతో మిస్-బిహేవ్ చేశాడంటూ ఆమె తెలిపింది.

ఆమె ఆరోపించిన కొన్ని రోజులకే టామ్ పై దాడులు జరిగాయి. అతడున్న ఓ హోటల్ పైకి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడి చేశారు. పక్కా సమాచారంతో, నటుడు దాడి కంటే కొంచెం ముందు ఆ స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు.

మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తులోకి దూకి, అట్నుంచి అటు పారిపోయాడు. ఆ తర్వాత పోలీసు విచారణకు హాజరవ్వడం, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడం, బెయిల్ పై విడుదలవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇలా 2 వివాదాల్లో ఇరుక్కున్న టామ్ పై తను లీగల్ యాక్షన్ తీసుకోనని స్పష్టం చేసింది నటి విన్సీ. ఈ సమస్యపై తను కోర్టుకు వెళ్లడం లేదని, అంతర్గతంగానే తేల్చుకుంటానని ఆమె తెలిపింది. మలయాళ ఫిలిం ఛాంబర్-‘అమ్మ’ కు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెప్పేసింది.

న్యూస్ Drug caseShine Tom ChackoShine Tom Chacko Drug Case

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • OG and Akhanda 2
    అఖండ 2… తగ్గేదేలే!
  • Rajamaouli
    జక్కన్న బెస్ట్ ఫిలిం బాహుబలి కాదు!
  • Tanya Ravichandran
    మరో హీరోయిన్ పెళ్లికి రెడీ
  • Samantha
    రెండో పెళ్లి ఉంటుందా? ఉండదా?
  • Vidya Balan
    విద్యాబాలన్: ఇప్పటికీ అదే ఆకలి ఉంది
  • NIdhhi Agerwal
    అది ఉంటుంది: నిధి అగర్వాల్
  • Venkatesh
    వెంకీ, త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం?
  • Janhvi Kapoor
    జాన్వీ కపూర్ సినిమాల వరుస
  • Rashmika Mandanna
    రష్మిక కూడా నెగెటివ్ పాత్రల్లో!
  • Hari Hara Veera Mallu
    వైజాగ్ కే ఓటేసిన వీరమల్లు
  • Sreeleela
    శ్రీలీలతో శివరాజ్ కుమార్
  • Nithiin
    నితిన్ నెక్ట్స్ సినిమా ఫ్రీ?
  • Visa
    బిజీ అవుతోన్న శ్రీ గౌరీ ప్రియ!
  • KK Senthil Kumar
    రాజామౌళితో గొడవ లేదు, గ్యాప్ లేదు!
  • Vettaiyan
    రజనీ కంటే కమల్ బెటర్

ఇతర న్యూస్

  • అఖండ 2… తగ్గేదేలే!
  • జక్కన్న బెస్ట్ ఫిలిం బాహుబలి కాదు!
  • మరో హీరోయిన్ పెళ్లికి రెడీ
  • రెండో పెళ్లి ఉంటుందా? ఉండదా?
  • విద్యాబాలన్: ఇప్పటికీ అదే ఆకలి ఉంది
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us