Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

నాగార్జున కారు ఎంతో తెలుసా?

Cinema Desk, November 29, 2024November 29, 2024
Nagarjuna

ఉన్నఫలంగా హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యాడు నాగార్జున. ధగధగలాడే ఖరీదైన కారులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ కోసమే అతడు అక్కడికి వెళ్లాడు. ఇంతకీ ఆ కారు సంగతులు తెలుసా?

లెక్సెస్ కంపెనీకి చెందిన ఖరీదైన కారు ఇది. దీని మోడల్ పేరు ఎల్ఎమ్-350 వీఐపీ. ఈ 7-సీటర్ కారు ఎక్స్ షోరూం ధర అక్షరాలా 2 కోట్ల 63 లక్షల రూపాయలు. ఆన్ రోడ్ రేటు చూసుకుంటే కనీసం 3 కోట్లు ఉంటుంది.

ఈ కారును తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు నాగ్. రూల్స్ ప్రకారం, ఆఫీస్ లోనే ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేశాడు. అక్కడున్న అధికారులతో ఓ 10 నిమిషాల పాటు పిచ్చాపాటీ మాట్లాడాడు. వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చాడు.

ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఈ కారుపై మక్కువ పెరుగుతోంది. ఆల్రెడీ రామ్ చరణ్ ఈ కారు వాడుతున్నాడు. 

న్యూస్

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఇవీ చదవండి

  • Vidya Balan
    విద్యాబాలన్: ఇప్పటికీ అదే ఆకలి ఉంది
  • NIdhhi Agerwal
    అది ఉంటుంది: నిధి అగర్వాల్
  • Venkatesh
    వెంకీ, త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం?
  • Janhvi Kapoor
    జాన్వీ కపూర్ సినిమాల వరుస
  • Rashmika Mandanna
    రష్మిక కూడా నెగెటివ్ పాత్రల్లో!
  • Hari Hara Veera Mallu
    వైజాగ్ కే ఓటేసిన వీరమల్లు
  • Sreeleela
    శ్రీలీలతో శివరాజ్ కుమార్
  • Nithiin
    నితిన్ నెక్ట్స్ సినిమా ఫ్రీ?
  • Visa
    బిజీ అవుతోన్న శ్రీ గౌరీ ప్రియ!
  • KK Senthil Kumar
    రాజామౌళితో గొడవ లేదు, గ్యాప్ లేదు!
  • Vettaiyan
    రజనీ కంటే కమల్ బెటర్
  • Chiranjeevi
    చిరంజీవి పేరే సినిమాకి టైటిల్!
  • Oh Bhama Ayyo Rama
    సుహాస్ ‘హవా’ అయిపోయినట్లే
  • Sanjay Dutt
    నాగార్జున ఫ్రెండ్, చిరు ఇష్టం: దత్
  • Hari Hara Veera Mallu
    కుదిరితే ఇక్కడ, లేకపోతే అక్కడ

ఇతర న్యూస్

  • విద్యాబాలన్: ఇప్పటికీ అదే ఆకలి ఉంది
  • అది ఉంటుంది: నిధి అగర్వాల్
  • వెంకీ, త్రివిక్రమ్ మూవీకి ముహూర్తం?
  • జాన్వీ కపూర్ సినిమాల వరుస
  • రష్మిక కూడా నెగెటివ్ పాత్రల్లో!
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us