Skip to content
telugu.telugucinema.com telugu.telugucinema.com

  • హోమ్
  • న్యూస్
  • ఫీచర్లు
  • అవీ ఇవీ
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • రివ్యూలు
  • వీడియోలు
  • English
telugu.telugucinema.com
telugu.telugucinema.com

Author: Cinema Desk

న్యూస్ Hema

హేమని అరెస్ట్ చేసి వదిలారట!

Cinema Desk, May 21, 2024May 21, 2024

రేవ్ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో విడుదల చేసి తప్పించుకుందామని అనుకొంది హేమ. ఐతే, ఎవరినైనా మాయ చెయొచ్చు…

Continue Reading
న్యూస్ Aashu Reddy

ఆశు మరీ ఇంతగా రెచ్చిపోతోందే!

Cinema Desk, May 20, 2024May 20, 2024

ఆశు రెడ్డి నటించింది తక్కువే. కానీ ఆమె పాపులారిటీ మాత్రమే ఎక్కువే. అంత పాపులారిటీ ఎలా వచ్చిందని అడిగితే సమాధానం…

Continue Reading
అవీ ఇవీ Payal Rajput

డబ్బు కోసమే పాయల్ గోలంతా!

Cinema Desk, May 20, 2024May 20, 2024

“నీ సొంపులు చూపిస్తే బాగుంటుంది అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు అని మా నిర్మాత నాతో చెప్పాడు. అసభ్యకరమైన భాష ఉపయోగించాడు,”…

Continue Reading
న్యూస్ Srikanth

నేను రేవ్ పార్టీల బ్యాచ్ కాదు: శ్రీకాంత్

Cinema Desk, May 20, 2024May 20, 2024

గత వీకెండ్ బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీ పెద్ద కలకలం రేపింది. పోలీసులు ఆ పార్టీని భగ్నం…

Continue Reading
అవీ ఇవీ Mrunal Thakur

సరైనోడు కావాలి: మృణాల్ ఠాకూర్

Cinema Desk, May 20, 2024May 20, 2024

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి పెళ్లి విషయంలో ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయి. తనను అర్థం చేసుకునేవాడు దొరికేంత వరకు పెళ్లి…

Continue Reading
న్యూస్ Bharateeyudu 2 and Kalki 2898 AD

15 రోజుల గ్యాప్ ఉంచారు

Cinema Desk, May 19, 2024May 19, 2024

ప్రభాస్, కమల్ హాసన్ మొదటిసారిగా కలిసి నటించారు. అందుకే, తమ రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. ఒకటి…

Continue Reading
న్యూస్ Deepika Padukone

అమెరికా మారింది: దీపిక

Cinema Desk, May 18, 2024May 18, 2024

ఇప్పుడు అమెరికాలో భారతీయ సినిమాలకు క్రేజ్ పెరిగింది. ఇండియన్ యాక్టర్స్ తరుచుగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లలో దర్శనమిస్తున్నారు. సడెన్ గా…

Continue Reading
అవీ ఇవీ Vijay

విజయ్ కోసం ఆ టెక్నాలజీ

Cinema Desk, May 18, 2024May 18, 2024

వయసు మళ్ళిన హీరోలను యంగ్ గా చూపించే టెక్నాలజీని హాలీవుడ్ మేకర్స్ విరివిగా వాడుతున్నారు. దానిని “డీ ఏజింగ్ టెక్నాలజీ”…

Continue Reading
న్యూస్ Janhvi Kapoor

అతడే నా సైన్యం: జాన్వీ

Cinema Desk, May 18, 2024May 18, 2024

జాన్వీ కపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి అందరికీ తెలుసు. జాన్వీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాడు శిఖర్….

Continue Reading
అవీ ఇవీ NTR

‘వార్ 2’లో ‘అరవింద’ స్టయిల్!

Cinema Desk, May 18, 2024May 18, 2024

ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. “వార్ 2”, “దేవర 1” సినిమాలు చేస్తున్నాడు. ఇక “దేవర 1”…

Continue Reading
  • Previous
  • 1
  • …
  • 109
  • 110
  • 111
  • …
  • 123
  • Next

ఇతర న్యూస్

  • కామాఖ్య అమ్మవారి సన్నిధిలో
  • ‘అఖండ 2’ స్థానంలో ‘ఓజి’
  • ముంబై మెయిన్ అడ్డా!
  • శంకర్ కూతురుకి హిట్ దక్కేనా?
  • దీపికపై రివెంజ్ కోసమేనా?
©2025 www.telugucinema.com. All Rights reserved.
Privacy Policy | Disclaimer | About Us | Contact Us