సమాజం అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదంటోంది హీరోయిన్ తాప్సి.
“పింక్” సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. సమాజంలో మహిళలకు ఎదురవుతున్న పరిస్థితులు, వాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల్ని బేస్ చేసుకొని “పింక్” సినిమా తెరకెక్కింది.
2016 సెప్టెంబర్ 16న పింక్ సినిమా రిలీజవ్వగా.. ఇప్పటికీ పరిస్థితులు అలానే ఉన్నాయని తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో భాగమైనందుకు ఓవైపు గర్వంగా ఉన్నప్పటికీ, మరోవైపు సమాజంలో మహిళల పట్ల ధోరణిలో ఎలాంటి మార్పు రానందుకు బాధగా ఉందంటోంది తాప్సి. తాప్సి, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో తెరకెక్కింది పింక్ సినిమా. ఏకంగా జాతీయ అవార్డ్ దక్కించుకుంది.
ఇదే సినిమాను తమిళ్ లో అజిత్, తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేసి విజయాలందుకున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More