వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు అతడు బెంగళూరులోని పరప్పర అగ్రహార జైలులో ఉండేవాడు.
ఆ జైలులో అతడికి రాజభోగాలు దక్కాయి. దాదాపుగా హీరో ట్రీట్ మెంట్ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకురావడంతో హుటాహుటిన దర్శన్ ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు.
అయితే పరప్పర అగ్రహార జైలు నుంచి దర్శన్ వెళ్లిపోయినా, ఆ జైలుపై అధికారుల నిఘా మాత్రం తగ్గలేదు. తాజాగా ఆ జైలులో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో ఆ జైలు అసలు స్వరూపం బయటపడింది.
ఏకంగా జైలులో 15 ఫోన్లు దొరికాయి. వీటిలో లక్షా 30వేల రూపాయల ఖరీదైన శాంసంగ్ ఫోన్ కూడా ఉంది. 7 ఎలక్ట్రిక్ స్టవ్ లు, 10కి పైగా పెన్ డ్రైవ్ లు దొరికాయి. వీటితోపాటు 5 కత్తులు కూడా దొరికాయి. 36వేల రూపాయల డబ్బుతో పాటు.. లెక్కలేనన్ని సెగరెట్ ప్యాకెట్లు, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు దొరికాయి. ఇవన్నీ చూసిన అధికారులు అవాక్కయ్యారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More