ఉన్నఫలంగా హైదరాబాద్ లోని ఆర్టీఏ ఆఫీస్ లో ప్రత్యక్షమయ్యాడు నాగార్జున. ధగధగలాడే ఖరీదైన కారులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ కారు రిజిస్ట్రేషన్ కోసమే అతడు అక్కడికి వెళ్లాడు. ఇంతకీ ఆ కారు సంగతులు తెలుసా?
లెక్సెస్ కంపెనీకి చెందిన ఖరీదైన కారు ఇది. దీని మోడల్ పేరు ఎల్ఎమ్-350 వీఐపీ. ఈ 7-సీటర్ కారు ఎక్స్ షోరూం ధర అక్షరాలా 2 కోట్ల 63 లక్షల రూపాయలు. ఆన్ రోడ్ రేటు చూసుకుంటే కనీసం 3 కోట్లు ఉంటుంది.
ఈ కారును తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు నాగ్. రూల్స్ ప్రకారం, ఆఫీస్ లోనే ఫొటో దిగి, డిజిటల్ సైన్ చేశాడు. అక్కడున్న అధికారులతో ఓ 10 నిమిషాల పాటు పిచ్చాపాటీ మాట్లాడాడు. వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చాడు.
ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఈ కారుపై మక్కువ పెరుగుతోంది. ఆల్రెడీ రామ్ చరణ్ ఈ కారు వాడుతున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More