న్యూస్

అట్లీకి 100 కోట్లు!

Published by

వంద కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోలున్నారు. కానీ వంద కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకులున్నారా?  రాజమౌళి లాంటి ఒకరిద్దరు దర్శకులు మాత్రమే కనిపిస్తారు. ఇప్పుడీ జాబితాలోకి చేరాలనుకుంటున్నాడు డైరక్టర్ అట్లీ.

అవును… ఈ దర్శకుడు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ‘జవాన్’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు, అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టు చేయడానికి వంద కోట్లు అడిగినట్టు తెలుస్తోంది.

నిజానికి ‘జవాన్’ తర్వాత సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి ట్రై చేశాడు అట్లీ. అతడితో వర్కవుట్ కాకపోవడం, అదే టైమ్ లో అల్లు అర్జున్ తో చర్చలు సఫలం కావడంతో ఇటు షిఫ్ట్ అయ్యాడు. కానీ రెమ్యూరనేషన్ దగ్గర బేరసారాలు జరిగి… 80 కోట్లు ముందుగా ఇచ్చి… అనుకున్నంత లాభం వస్తే మిగతా 20 కోట్లు ఇచ్చేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్షర్స్ ఒప్పుకునంట్లు సమాచారం.

‘పుష్ప-2’ తర్వాత అల్లు అర్జున్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడు. సినిమాకు 200 కోట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే హీరో-దర్శకుడి పారితోషికాలకే 300 కోట్ల రూపాయలు అయిపోతుంది. చూస్తుంటే, ఈ సినిమా బడ్జెట్ చుక్కల్ని తాకేలా ఉంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025