హీరోయిన్ త్రిష ఈ రోజు 41వ పుట్టిన రోజు జరుపుకొంది. సాధారణంగా హీరోయిన్లకు 40లోపే కెరీర్ ముగిసిపోతుంది. 40 తర్వాత వదిన, అక్క పాత్రలు మాత్రమే దక్కుతాయి. కానీ త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా బిజీగా ఉంది. ఆమె చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.
తమిళంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో కూడా ఆమె జోరు కొనసాగుతోంది.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోంది త్రిష. 2006లో విడుదలైన ‘స్టాలిన్’ తర్వాత ఆమె చిరంజీవితో చేస్తున్న మూవీ ఇది. సంక్రాంతి 2025న విడుదల కానుంది ‘విశ్వంభర.
మణిరత్నం తీస్తున్న మరో భారీ చిత్రమిది. ఇందులో ఆమె కమల్ హాసన్ సరసన నటిస్తోంది. ఇంతకుముందు కమల్ తో ఆమె “చీకటి రాజ్యం” సినిమాలో నటించారు.
అజిత్ సరసన ఆమె నటిస్తున్న భారీ చిత్రం ఇది. తమిళంలో ఆమె నటిస్తున్న రెండు పెద్ద చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది.
మోహన్ లాల్ సరసన మలయాళంలో నటించేందుకు ఆమె ఒప్పుకున్న చిత్రం…రామ్. ఐతే అది చాలా కాలంగా నిర్మాణంలో ఉండిపోయింది. ఇప్పటికే నాలుగేళ్లు అయింది. ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేం. ఆ సినిమాని పక్కన పెడితే ఆమె తాజాగా తమిళంలో చేస్తున్న చిత్రం… ఐడెంటిటీ.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More