చిరంజీవిపై తనకు ఎంత అభిమానం ఉందో మరోసారి బయటపెట్టాడు దర్శకుడు-నటుడు ఎస్ జే సూర్య. అదే అభిమానం రామ్ చరణ్ పై కూడా ఏర్పడిందంటూ దానికి కారణాలు వెల్లడించాడు.
“రామ్ చరణ్ రియల్ కింగ్. చిరంజీవి గారిలా రియల్ కింగ్ ఆయన. ఆయన ప్రవర్తనలో కింగ్. మంచి మనసులో కింగ్. నడక-నటన-స్టయిల్.. ఇలా అన్నింటిలో ఆయన కింగ్. అందుకే నా ఫోన్ లో ఆయన నంబర్ ను ఆర్సీ (రామ్ చరణ్) ది కింగ్ అని సేవ్ చేసుకున్నాను.”
తనకు మనసులో ఏమనిపిస్తోంది అదే చెబుతానని, రామ్ చరణ్ పై తన అభిప్రాయం కూడా మనసులోంచి వచ్చిందంటున్నాడు ఎస్ జే సూర్య.
“గేమ్ ఛేంజర్” సినిమాలో తొలిసారి చరణ్ తో కలిసి నటించాడు ఎస్ జే సూర్య. ఆ సినిమా టైమ్ లో చరణ్ ను దగ్గరుండి గమనించే అవకాశం వచ్చిందని, చిరంజీవికి ఏమాత్రం తీసిపోని వ్యక్తిత్వం చరణ్ లో చూశానంటున్నాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More