ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాధ్ కు బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ పేరిట మరో డిజాస్టర్ ఇచ్చాడు. ఈయనతో సినిమా చేయడానికి జంకుతున్నారు హీరోలు. ఫైనాన్స్ చేయడానికి ఎవ్వరూ ముందుకురాని పరిస్థితి.
అయితే పూరి కెరీర్ లో వరస్ట్ పీరియడ్ ఇది కాదంటున్నాడు రచయిత కోన వెంకట్.
ఇంతకంటే వరస్ట్ పీరియడ్ ను పూరి జగన్నాధ్ చూశాడని, అలాంటి పరిస్థితుల నుంచి కూడా ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యాడని, కాబట్టి మరోసారి ఆయన సక్సెస్ కొట్టడం గ్యారెంటీ అంటున్నాడు కోన.
పూరిలో ఉన్న టాలెంట్ ఎక్కడికీ పోలేదని, త్వరలోనే ఆయన ఓ మంచి హిట్ ఇస్తాడని అంటున్నాడు కోన. ప్రస్తుతం పూరి దగ్గర 4 కథలు సిద్ధంగా ఉన్నాయంట. దాంట్లో ఏ కథతో ప్రస్తుతం ముందుకెళ్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More