పాయల్ రాజపుత్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఆ మధ్య “మంగళవారం” అనే సినిమాలో చాలా బోల్డ్ గా నటించింది. ఆ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుంది అని భావించారు సినిమా విశ్లేషకులు. కానీ అలాంటిదేమి జరగలేదు.
దాంతో ఈ భామ ఇప్పుడు తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో ఈ భామ ప్రస్తుతం లెజెండ్ శరవణన్ సరసన నటిస్తోంది.
నడి వయసులో హీరోగా మారిన శరవణన్ ని లెజెండ్ శరవణన్ అని పిలుస్తారు. తన పేరుని తానే లెజెండ్ గా మార్చుకున్నాడు ఈ ముదురు హీరో. ఆయన సరసన ఈ భామ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. అక్కడి నుంచి తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. కానీ తన ముదురు హీరో తన ఫొటోల్లో లేకుండా జాగ్రత్త పడుతోంది.
పాయల్ రాజ్ పుత్ “ఆర్ ఎక్స్ 100” సినిమాతో సంచలనం రేపింది. ఆ తర్వాత “వెంకీ మామ “ఎన్టీఆర్ కథానాయకుడు”, “తీస్ మార్ ఖాన్”, “డిస్కో రాజా” వంటి సినిమాలు చేసింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More