‘హరిహర వీరమల్లు’ సెట్స్ పైకి వచ్చింది. చివరి షెడ్యూల్ లో పవన్ జాయిన్ అయినట్టు కథనాలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఈరోజు షూటింగ్ లో పవన్ జాయిన్ అవ్వలేదు.
పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. స్పాండిలైటిస్ సమస్య కూడా వెంటాడుతోంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో బెడ్ రెస్ట్ తీసుకున్నారు.
దీంతో హరిహర వీరమల్లు సెట్స్ పైకి పవన్ ఎప్పుడు వస్తారనేది అనుమానంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఇదే ఫైనల్ షెడ్యూల్. ఈరోజు సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నాజర్ లాంటి నటులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.
అయితే పవన్ 3-4 రోజుల్లో కోలుకొని సెట్స్ పైకి వస్తారని, ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More