నాగచైతన్య, శోభిత వంతులేసుకుంటున్నారు. ఒక్కో వీకెండ్ ను ఒక్కొక్కరు పంచుకుంటున్నారు. అవును.. ఒక వీకెండ్ నాగచైతన్య చెప్పినట్టు శోభిత ఉండాలి. మరో వీకెండ్ శోభిత చెబుతుంది, చైతూ వినాలి. ఈ విషయాన్ని నాగచైతన్య బయటపెట్టాడు.
సాధారణ రోజుల్లో వీళ్లు కలుసుకునేది తక్కువ అంట. అయితే ఎక్కడున్నా వీకెండ్స్ లో మాత్రం తప్పనిసరిగా కలుసుకుంటారట. అప్పుడు కూడా అభిరుచులు వదులుకోమని, ఓ వారం తనకు నచ్చినట్టు శోభిత ఉంటుందని, మరోవారం శోభితను నచ్చినట్టు తను ఉంటానని అన్నాడు.
అయితే ఎవరి వారమైనా.. వీకెండ్ మాత్రం ఓ మంచి భోజనంతో మొదలై, మరో మంచి భోజనంతో ముగించేలా ప్లాన్ చేసుకుంటుందంట ఈ జంట. మిగతా రోజుల్లో ఎక్కడున్నా, వీకెండ్స్ మాత్రం కలిసి భోజనం చేయాలని కండిషన్స్ పెట్టుకున్నారట.
ప్రస్తుతం శోభిత ఎక్కువగా ముంబయిలో ఉంటోంది. ఆమె కొన్ని యాడ్స్ తో పాటు, వెబ్ సిరీసులు చేస్తోంది. నాగచైతన్య హైదరాబాద్ లో సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. వీకెండ్స్ లో మాత్రం ముంబయి లేదా హైదరాబాద్ లో ఎక్కడో ఒకచోట వీళ్లు కలుసుకుంటారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More