న్యూస్

చైతూ సరసన మీనాక్షి?

Published by

నాగచైతన్య ప్రస్తుతం “తండేల్” సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫిబ్రవరి 7న సినిమా రాబోతోంది. త్వరలోనే కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య మూవీ (#NC24)చేయబోతున్నాడు.

అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ లో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ కోసం ఏకంగా 110 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట.ఇందులో రూ.30 కోట్లు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నారట.

అన్నట్టు ఇందులో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని టాక్ మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు అంటున్నారు. నాగచైతన్య, మీనాక్షిది ఫ్రెష్ కాంబినేషన్ అవుతుంది.

ASLO READ: Meenakshi Chaundhary completes the 2024 quota

మీనాక్షి ఈ ఏడాది ఐదు సినిమాలు విడుదల చేసింది. సంక్రాంతికి మరో సినిమా విడుదల చేస్తుంది. సో, 2025లో ఈ అమ్మడి రెండో సినిమా నాగ చైతన్యదే అవుతుందన్నమాట. ఐతే, మీనాక్షికి నిజంగా ఈ ఆఫర్ దక్కిందా అనేది చూడాలి. అధికారిక ప్రకటన వచ్చేంతవరకు సస్పెన్స్.

Recent Posts

సిమ్రాన్ కి ‘డబ్బా తార’ క్షమాపణ

సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More

May 22, 2025

స్టంట్ మాస్టర్ పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More

May 22, 2025

షుగర్ బేబీ త్రిష అందాలు

అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More

May 21, 2025

చరణ్ నెక్ట్స్ సుక్కుదేనంట!

త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More

May 21, 2025

రఘుబాబు పాట ప్రయాస!

నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More

May 21, 2025

కియరాపై వర్మ ‘చిల్లర’ పోస్ట్

"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More

May 21, 2025