త్వరలోనే ఓ పెద్ద సినిమా ప్రకటన రాబోతోందంటూ ఊరిస్తూ వస్తున్నారు దిల్ రాజు. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. బన్నీ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు దిల్ రాజు. అయితే దానికి ఇంకా టైమ్ ఉందంటున్నారు.
2026లో ప్రారంభించాల్సిన సినిమాలపై ప్రస్తుతం దిల్ రాజు వర్క్ చేస్తున్నారు. ఆ సినిమా కథలన్నీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని, ఆ మూవీల స్క్రిప్టులు కొలిక్కి వచ్చిన తర్వాత బన్నీ సినిమాపై వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు.
2027లో బన్నీతో సినిమా ఉంటుందని తెలిపిన దిల్ రాజు, ఈ ప్రాజెక్టుకు “రావణం” అనే టైటిల్ ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రస్తుతం బన్నీ, నీల్ ఇద్దరూ బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు నీల్. ఆ తర్వాత ‘సలార్-2’ చేయాల్సి ఉంది. ఇటు బన్నీ కూడా అట్లీ సినిమాకు ప్రివేర్ అవుతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారేమో చూడాలి. ఈ ప్రాజెక్టులన్నీ కొలిక్కి వచ్చిన తర్వాత బన్నీ-నీల్ సినిమా ఉంటుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More