హీరోయిన్ జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువే. ఆమె ఏడాదికి ఆరేడు సార్లు తిరుపతి వెంకన్నని దర్శించుకుంటుంది. అలాగే అనేక ఇతర గుళ్లకు వెళ్తుంటుంది. పూజలు చేస్తుంటుంది.
ఐతే, ఆమె హైదరాబాద్ లోని మధురానగర్ లోని ఒక చిన్న గుడికి వెళ్లి పూజలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మధురానగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఆ ప్రాంతంలో, ఆ చుట్టూపక్కల ఉండే వారికే ఎక్కువగా తెలుసు. మిగతా ప్రాంతాల నుంచి ఆ గుడికి వచ్చి పూజలు చేసే వారు తక్కువ.
కానీ ఆ గుడి ప్రత్యేకత గురించి ఆమెకి ఎవరో వివరించినట్లు ఉన్నారు. దాంతో ఆమె గురువారం ఉదయం ఒక్కతే గుడికి వచ్చి అక్క పూజలు చేసింది.
జాన్వీ కపూర్ ఇటీవల “దేవర” సినిమాలో నటించింది. త్వరలోనే రామ్ చరణ్ సరసన నటించనుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More