హీరోయిన్ శిల్పాశెట్టికి వందల కోట్ల ఆస్తి ఉంది. ఆమె బాగా సంపాదించింది. ఐతే, ఇప్పుడు ఆమె ముంబైలో నివసిస్తున్న జుహూ ఇంటిని ఈడీ ఒక కేసులో అటాచ్ చేసింది.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మనీ లాండరింగ్ కేసు చాలా కాలంగా ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ఈ రోజు రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పాశెట్టికి చెందిన పలు ఆస్తులను జప్తు చేసింది.
“ED ముంబై ఈ రోజు రిపు సుదన్ కుంద్రా అలియాస్ రాజ్ కుంద్రాకు చెందిన 97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. PMLA, 2002 నిబంధనల ప్రకారం అటాచ్ చేసిన ఆస్తులలో ప్రస్తుతం జుహులో శ్రీమతి శిల్పాశెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉంది,” ఈడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
శిల్పాశెట్టి చాలా ఏళ్ల క్రితమే ముంబైలో, పుణేలో స్థలాలు కొనుక్కొంది. ముంబైలో ధనవంతుల ఏరియాగా పేరొందిన అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో ఆమె ఉంటోంది. ఆ ఇంటిని ఇప్పుడు ఈడి ఈ కేసుకు అటాచ్ చేసింది. నేరం నిరూపితం ఐతే ఈ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా… Read More
అనుపమ పరమేశ్వరన్ నటించిన ఒక మలయాళ చిత్రం "జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ" ఇంతవరకు విడుదల కావడం లేదు.… Read More
6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ… Read More
లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఎస్ జే సూర్య, చాలా జాగ్రత్తగా తన కొత్త సినిమాకు ఓ రూపు… Read More
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More