తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇటీవల కొంచెం పెరిగాయి. వైష్ణవి చైతన్య, అనన్య నాగళ్ళ, దివ్య శ్రీపాద వంటి హీరోయిన్లకు అవకాశాలు పెరిగాయి. ఐతే ముంబై, చెన్నై, కేరళ భామలతో పోల్చితే మన తెలుగు అమ్మాయిలకు వస్తున్న ఆఫర్లు తక్కువే.
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొందరు “కమిట్మెంట్” అడుగుతారు అనేది వాస్తవమే కానీ అలా అన్నింటికీ ఒప్పుకున్న తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ సమస్య అది కాదు. తెలుగు అమ్మాయిలంటే ఎందుకో తక్కువ భావన ఉంది మనవాళ్లకు. అందుకే ఆఫర్లు పెద్దగా రావట్లేదు అని ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో చెప్పిందట.
ముంబై హీరోయిన్లు అందరూ పెద్ద హీరోయిన్లే. వాళ్ళు ఎలాంటి కండీషన్లను ఒప్పుకోరు, అయినా వాళ్ళకే ప్రాధాన్యం ఉంటోంది అని వాపోతోంది హిమజ.
హిమజ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చెయ్యడం లేదు. పెళ్లి చేసుకొని ప్రశాంతంగా జీవిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకి 25 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు మరి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More