శ్రీలీలతో కొత్త సినిమాల ముచ్చట్లు, లైఫ్, కెరీర్, ప్రేమ… ఇలా అన్నింటి గురించి మాట్లాడింది ఈ ‘రాబిన్ హుడ్’ బ్యూటీ….
అంతకుముందు ప్రతి నెల, రెండు నెలలకు ఒక సినిమా విడుదలకు సిద్ధమయ్యేది. దాంతో ఒక్కో రోజు అనేక షిఫ్ట్ లలో పని చేశాను. చివరి ఎంబీబీఎస్ చదువుతూ సినిమాల్లో నటిస్తున్నాను కాబట్టి చివరి ఏడాది సినిమాల హడావిడి లేకుండా చూసుకోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాను. ఏడాది బ్రేక్ తీసుకోవాలని ముందే అనుకున్నాను. లక్కీగా నేను ఒప్పుకున్న సినిమాలన్నీ ‘గుంటూరు కారం’తో అయిపోయాయి. మిగిలిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వాయిదా పడింది. ఇప్పుడు మెడిసిన్ పూర్తయింది.
అన్ని రకాల సినిమాలు ఇష్టం. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మంచి వ్యాల్యూస్ ఉన్న పాత్రలు, సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. రెండూ బ్యాలెన్స్ చెయ్యాలి.
తెలుగు ఇండస్ట్రీ నా సొంత ఇల్లు. బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అనే ఆలోచనే లేదు. హిందీ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్నాను. రూమర్స్ గురించి చెప్పేదేముంది.
తమిళంలో “పరాశక్తి”, తెలుగులో రవితేజతో “మాస్ జాతర” సినిమాలు ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు త్వరలో ప్రకటనలు వస్తాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More