చల్లగా ఉండే మాల్దీవుల్ని వేడెక్కిస్తోంది హీరోయిన్ వేదిక. ఈ ముద్దుగుమ్మ తన నాజూకైన అందాల్ని బికినీలో బంధించి ఫొటోలకు పోజులిచ్చింది. నిమిషాల్లో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ, తమిళ సినిమాలతో పాపులర్ అయింది. 2006లో వచ్చిన మద్రాసీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వేదిక.. తనకంటూ కొన్ని హిట్ సినిమాల్ని సంపాదించుకుంది. ఇక తెలుగులో ఆమె బాణం, ముని, రూలర్ లాంటి సినిమాలు చేసింది. లారెన్స్, వేదికది సూపర్ హిట్ కాంబినేషన్.
ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు హాట్ హాట్ ఫొటోషూట్స్ తో క్రేజ్ ను రెట్టింపు చేసుకుంటోంది వేదిక. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఫొటోషూట్స్ తోనే ఆమె ఎక్కువగా పాపులర్ అయింది.
వేదిక వయసు ఇప్పుడు 36. ఇంకా పెళ్లి కాలేదు. 36 ఏళ్ల వయసులో ఆమె స్లిమ్ ఫిగర్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.
ALSO CHECK: Vedhika has a good time in Maldives
ప్రస్తుతం వేదిక చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. కన్నడంలో ‘గణ’ అనే సినిమా చేస్తోంది. తెలుగులో ఆమె నటించిన ‘ఫియర్’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. అటు తమిళ్ లో ‘గజాణ’ అనే సినిమా చేస్తోంది ఈ చిన్నది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More