సూపర్ హిట్టయిన సినిమాలే 3-4 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న రోజులివి. అలాంటిది డిజాస్టర్ సినిమా ఎందుకు ఆగుతుంది. అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమౌతుంది. ‘థగ్ లైఫ్’ సినిమా మేటర్ ఇది.
కమల్-శింబు నటించిన ఈ సినిమా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అనే కంటే, ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిందని చెప్పడం కరెక్ట్. తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా రిలీజైన అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది.
తెలుగులో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేసిన ఈ సినిమా అతడికి భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడీ సినిమా అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ ను కొనుగోలు చేసింది. 7 వారాల లాక్ ఇన్ పీరియడ్ కింద రైట్స్ అమ్మిన నిర్మాతలు, ఇప్పుడు 3 వారాలకే సినిమాను ఓటీటీకి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీని వల్ల నాన్-థియేట్రికల్ ఆదాయం ఇంకాస్త పెరుగుతుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More