ఏ స్త్రీ అయినా జీవితంలో మాతృత్వాన్ని చూడాలనుకుంటుంది. అదొక అందమైన అనుభూతి. ఈ కోరిక సమంతకు కూడా ఉంది. మాతృత్వాన్ని ఆస్వాదించాలనే కోరికను సమంత బయటపెట్టింది.
ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తల్లి కావాలనే కోరిక ఈమెకు బలంగా ఉండేదట. కానీ నాగచైతన్యతో వైవాహిక బంధంలో ఉన్నప్పుడు మాత్రం ఈమె గర్భం దాల్చలేదు. ఇప్పుడామె సింగిల్ గా ఉంది.
అయితే మాతృత్వాన్ని ఆనందించడానికి వయసుతో సంబంధం లేదంటోంది సమంత. అంటే, భవిష్యత్తులో ఏదో ఒక టైమ్ లో మరో పెళ్లి చేసుకొని, అప్పుడు బిడ్డకు జన్మనిస్తాననే అర్థం వచ్చేలా మాట్లాడింది.
ప్రస్తుతం జీవితంలో పాజిటివ్ దశలో ఉన్నానని, తన జీవితానికి ఏది ముఖ్యమో తెలుసుకున్నానని అంటోన్న సమంత.. ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది.
తమన్నాకు ఇప్పుడిదే టెన్షన్ పట్టుకుంది. చేతి దాకా వచ్చిన 6 కోట్ల రూపాయల డీల్ ఎక్కడ తనకు అందకుండా పోతుందా… Read More
చిరంజీవి, రామ్ చరణ్ పై ఓ నాలుగేళ్ల కిందట దర్శకుడు విజయ్ కనకమేడల వేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయిన… Read More
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు… Read More
అల్లు అర్జున్ - అట్లీ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం తాజాగా అట్లీ… Read More
కొందరు హీరోయిన్లు ముఖ్యంగా బాలీవుడ్ భామలు తాము హీరోలకు సమానం అని భావిస్తున్నారు. అందుకే, హీరోలకు సమానంగా తమకు పారితోషికం… Read More
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More