శంకర్ ఇటీవలే తెలుగులో అరంగేట్రం చేశారు. ఆయన మూడేళ్లు పాటు సాగదీసి తీసిన “గేమ్ చేంజర్” ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. కానీ ఆయనకి మొదటి తెలుగు చిత్రం…చివరి చిత్రం అనిపించేలా చేసింది. మొత్తం కెరీర్ ప్రమాదంలో పడింది. అంత దారుణంగా పరాజయం పాలైంది.
ఇప్పుడు శంకర్ కూతురు అదితి శంకర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం… భైరవం. ఈ సినిమాలో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించింది.
ఈ సినిమా కోసం ఆమె తెగ ప్రమోషన్లు చేస్తోంది. స్టేజ్ పై డ్యాన్సులు చేస్తోంది. ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఒక కొత్త హీరోయిన్ సక్సెస్ కోసం ఎంత కష్టపడుతుందో అంత చేస్తోంది. ఒక అగ్ర దర్శకుడు కూతురిని అన్న విషయం పక్కనపెట్టి తన సినిమా కోసం అన్ని ఎఫెర్ట్లు పెడుతోంది.
తండ్రికి తెలుగులో విజయం దక్కలేదు. మరి కూతురికి అయినా హిట్ వస్తుందా?
“భైరవం” ఈ నెల 30న విడుదల కానుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More