సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సహజీవనం చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఊతం ఇస్తూ ఇటీవల సమంత రాజ్ తో కలిసి దిగిన ఫోటోలు, సెల్ఫీలు షేర్ చేసింది. ఇన్ డైరెక్ట్ గా తమ లవ్ అఫైర్ ని నిజం అని చెప్పింది.
ఇక ఇప్పుడు మరో అప్డేట్ ఏంటంటే ఆమె తన ప్రధాన నివాసాన్ని ఇప్పుడు ముంబైకి మార్చింది. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. మొన్నటి వరకు హైదరాబాద్ ఇంటి నుంచే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళేది. తిరిగి ఇక్కడకు వచ్చేది. ఇప్పుడు అది మారింది.
ముంబై నుంచి ఇక ఆపరేట్ చేస్తుంది సమంత. ఆమె మకాం అక్కడికి మారబోతుంది. చాలాకాలంగా ఆమె ముంబైలో ఇల్లు తీసుకొని ఉంటోంది. కానీ ముంబై ఇల్లు కేవలం ఫిలిం షూటింగ్ లు, యాడ్స్ షూటింగ్ ల కోసం వాడితో వచ్చింది. ఇప్పుడు ముంబై మెయిన్ అడ్డాగా, హైదరాబాద్ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లే అడ్డాగా మార్చేసింది.
ఒకవేళ రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి చేసుకుంటే ఇక హైదరాబాద్ కి మొత్తంగా బై బై చెప్పొచ్చు అంటున్నారు. కానీ, సమంత మాత్రం అలాంటిది ఏమి లేనట్లుగా హిట్స్ ఇస్తోంది. ఎందుకంటే ఆమె నటించి, నిర్మిస్తోన్న “మా ఇంటి బంగారం” వచ్చే నెల నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More