ప్రభాస్ సినిమాల అప్ డేట్స్ ఈమధ్య బయటకు రావడం లేదు. దీనికితోడు ప్రభాస్ ఇప్పుడు తీసుకున్నాడు. దీంతో అతడి సినిమా అప్ డేట్స్ పై అందరి దృష్టి పడింది. మరీ ముఖ్యంగా అతడు చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా ఎంతవరకు వచ్చిందనే విషయంపై ఆరాలు ఎక్కువయ్యాయి.
ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నాడు. కొన్నాళ్లు రెస్ట్ తీసుకొని, తిరిగి తన సినిమాలు ప్రారంభిస్తాడు. అయితే ‘ఫౌజీ’ షూటింగ్ మాత్రం ఆగలేదు.
ఈ గ్యాప్ లో ఇతర సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఇమాన్విపై కొన్ని డాన్స్ సీక్వెన్స్ తీస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేశారు. ఆ సెట్ లోనే షూటింగ్ నడుస్తోంది.
ప్రభాస్ వచ్చిన తర్వాత తిరిగి ఇదే సెట్ లో కొత్త షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘ఫౌజీ’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ 3 పాటలు కంపోజ్ చేశాడు. ప్రస్తుతం సినిమా థీమ్ మ్యూజిక్ పై వర్క్ చేస్తున్నాడు.
అంచనాలతో వచ్చిన 'తమ్ముడు' ఫలితం తెలిసిపోయింది. మొదటి వీకెండ్ కాకముందే ఈ సినిమా రిజల్ట్ అర్థమైంది. నితిన్ హీరోగా నటించిన… Read More
సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి. కన్నప్ప సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్… Read More
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More