సినిమా రిలీజ్ కు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెడతారు. పెళ్లికి ముందు ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తారు. మరి పుట్టినరోజుకు ముందు కూడా ప్రీ-బర్త్ డే వేడుకలు చేస్తారా? ఈమధ్య శ్రీలీల చేసుకుంది.
ఆమె ప్రీ బర్త్ డే వేడుకల్ని ఇంట్లో ఘనంగా నిర్వహించారు. అయితే ఆ వేడుకలు మరీ ఓవర్ గా ఉన్నాయి. దీంతో చాలా రూమర్లు వ్యాప్తి చెందాయి.
ముఖానికి నలుగు పూశారు. పెద్ద బుట్టలో శ్రీలను మోసుకొని వచ్చారు. కాళ్లకు, చేతులకు పారాణి పెట్టారు. తలలో పూలు పెట్టారు. పట్టుచీర ఒక్కటే తక్కువ. ఈ హంగామా చూసినోళ్లు ఎవరైనా అది ప్రీ-బర్త్ డే వేడుక అనుకుంటారా?
కచ్చితంగా పెళ్లికి ముందు జరిగే తంతు అది. లేకపోతే మినిమంలో మినిమం ఎంగేజ్ మెంట్ అయినా అయి ఉండాలి. అందుకే మీడియా అలా అభిప్రాయపడింది. కానీ శ్రీలీల మాత్రం అది తన ప్రీ బర్త్ డే వేడుక అని చెప్పుకొచ్చింది. బర్త్ డేకు ముందే ఇంత హంగామా అంటే, పుట్టినరోజు నాడు ఇక శ్రీలలను పట్టుకోలేమేమో.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More