హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో తల్లి కాబోతోంది. ఆమె, ఆమె భర్త వరుణ్ తేజ తాము తల్లితండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ టైంలోనే శోభిత గురించి కూడా ప్రచారం జరిగింది.
శోభిత గర్భవతి అన్న వార్తలకు బలం చేకూరేలా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్ లో ఆమె తన కడుపుని చీర కొంగుతో కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఐతే, ఆ తర్వాత ఆమె ఆ వార్తలు అబద్దం అనే తన పీఆర్ టీంతో మీడియాకి తెలిపింది.
తాజాగా నాగ చైతన్య, శోభిత మీడియా కంట పడ్డారు. వెకేషన్ కి వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చారు. మీడియాకి ఇద్దరూ ఆనందంగా ఫోజులు ఇచ్చారు. శోభితని చూస్తే ఆమె గర్భవతి కాదు అని అర్థం అవుతోంది.
నాగ చైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న రెండున్నరేళ్లకే మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. శోభిత, తాను ఇద్దరు పిల్లలను కనాలని భావిస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు నాగ చైతన్య.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More