మరికొన్ని గంటల్లో ‘సత్యభామ’ సినిమా రిలీజ్ అవుతోంది. అన్నీ తానై కాజల్ ఈ సినిమాను గట్టిగా ప్రమోట్ చేసింది. అయితే ఇలా చేసిన ప్రచారం చాలామంది కామన్ ఆడియన్స్ కు రీచ్ అవ్వలేదు. దీని కారణం యూనిట్ ఎత్తుకున్న ప్రచార ఎత్తుగడ.
‘సత్యభామ’ సినిమాలో పోలీస్ గా చేసింది కాజల్. కాబట్టి ప్రచారంలో రియల్ పోలీసాఫీసర్లను కాజల్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని భావించారు. ఒక మహిళ పోలీస్ ఆఫీసర్ ను ఇంటర్వ్యూ చేశారు. కంటెంట్ బాగుంది కానీ చాలామందికి కనెక్ట్ అవ్వలేదు.
అప్పటికి యూనిట్ వెంటనే తేరుకొని ఉంటే బాగుండేది. మరింతమంది పోలీసులతో ఇంటర్వ్యూలు చేశారు. మహేష్ భగవత్, సి.అనసూయ లాంటి పోలీస్ పెద్దలతో పాటు.. ప్రత్యూష శర్మ లాంటి మహిళా అధికారులతో ఇంటర్వ్యూలు చేశారు.
రిలీజ్ కు ముందు చేసిన ఈ తరహా ప్రచారం పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ స్థానంలో కాజల్ తోనే కొత్తగా ఇంకేదైనా ప్రయత్నించి ఉంటే బాగుండేది. ప్రచారంలో ఫెయిల్యూర్స్ పక్కనపెడితే, ఓవరాల్ గా కాజల్ గట్టిగానే ప్రయత్నించింది. రిజల్ట్ ఏమౌతుందో చూడాలి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More