పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ పై ఆయనకు పట్టుంది.
‘జానీ’, ‘గుడుంబా శంకర్’ సినిమాల టైమ్ లో ప్రతి విభాగాన్ని పవన్ దగ్గరుండి చూసుకునేవారు. ఆ తర్వాత రాజకీయాలు, వ్యక్తిగత కారణాల వల్ల కేవలం నటనకు మాత్రమే పరిమితమయ్యారు.
అయితే మళ్లీ ఇన్నేళ్లకు పవన్, తనలోని స్టంట్ మాస్టర్ ను బయటపెట్టారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్ స్వయంగా ఓ యాక్షన్ బ్లాక్ కు స్టంట్స్ కంపోజ్ చేశారు. ఆ యాక్షన్ బ్లాక్ తెరపై వస్తున్నప్పుడు, బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాట వినిపిస్తుంది.
ఆ పాటనే తాజాగా విడుదల చేశారు. ఆ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసం 50-60 రోజులు కష్టపడ్డారట పవన్ కల్యాణ్. ఈ విషయాలన్నింటినీ దర్శకుడు జ్యోతికృష్ణ బయటపెట్టాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More