సైలెంట్ గా తన సినిమాల్ని పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఓవైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాల్ని పూర్తిచేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాను పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేసిన పవన్, ఇప్పుడు ‘ఓజీ’ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా షూటింగ్ ముంబయి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు పవన్. వింటేజ్ లుక్ లో పవన్ కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. బెల్ బాటమ్ ప్యాంట్, పూల చొక్కా ధరించిన పవన్ కల్యాణ్, స్టయిల్ గా నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఓవైపు ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధమౌతున్నప్పటికీ, ఫ్యాన్స్ కు మాత్రం ఎందుకో ‘ఓజీ’ సినిమాపైనే ఎక్కువగా దృష్టి ఉంటుంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో 15 రోజుల్లో ఓజీ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు పవన్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More