న్యూస్

క్లారిటీ లేని ‘హరిహర వీరమల్లు’

Published by

‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సరిగా నెల రోజులే ఉంది. కానీ, ఆ సినిమా విడుదలపై మళ్ళీ డౌట్స్ మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదంలో చిక్కుకొని బయటపడ్డారు. ప్రస్తుతం  మార్క్ శంకర్ సింగపూర్ లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నాడు.

తండ్రిగా పవన్ కళ్యాణ్ మరికొన్నాళ్లూ అక్కడే ఉండాలి. పవన్ కళ్యాణ్  ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాతే సినిమా విడుదలపై ఒక క్లారిటీ రావొచ్చు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని సీన్ల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఆ సీన్లు లేకుండా కూడా మూవీని విడుదల చేయొచ్చు అని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనుమతి కావాలి.

మరి నిర్మాత ఏ నిర్ణయం తీసుకుంటారో.

పవన్ కళ్యాణ్ సినిమా కనుక మే9న విడుదల కాకపోతే, ఆ రోజుకు తమ సినిమాలని విడుదల చేసేందుకు ఇద్దరు ముగ్గురు నిర్మాతలు రెడీగా ఉన్నారు.

Recent Posts

రష్మిక ముందే సిద్ధం అవుతోందా

రష్మిక మొన్నటి వరకు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. అన్నీ బడా చిత్రాలే. అవి కూడా పక్కా మాస్… Read More

June 28, 2025

శ్రద్ధ శ్రీనాథ్ కూడా అదే రూట్లోకి

గ్లామర్ ఫోటోషూట్ లు చెయ్యని హీరోయిన్ లేదిప్పుడు. ఐతే, బికినీ ఫోటోలు షేర్ చేసే హీరోయిన్లు ఇప్పటికీ తక్కువే. సినిమాల్లో… Read More

June 28, 2025

విష్ణు… ట్రోలింగ్ నుంచే సక్సెస్

మంచు విష్ణు ఎదుర్కొన్న ట్రోలింగ్ మరో హీరో ఎదుర్కోలేదు. నిజానికి ఆయన మాటలు, చేష్టలు, ఆయన చేసిన సినిమాలే అలా… Read More

June 28, 2025

ప్రభాస్ మేనియా పని చేస్తుందా?

'కన్నప్ప'లో చాలామంది స్టార్స్ ఉన్నారు. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా… Read More

June 26, 2025

బికినీ ఫోటోలకు ఇది టైమా?

సోషల్ మీడియా సెలబ్రిటీల పాలిట పెను ప్రమాదంగా మారిపోయింది. తమకు సంబంధం లేకుండానే వివాదాల్లో చిక్కుకుంటున్నారు నటీనటులు. వాళ్లు కలలో… Read More

June 26, 2025

శుక్రవారం నుంచి ‘సదానిర’

"సదానిర" అనే సిరీస్ జూన్ 27, 2025న ప్రీమియర్‌ కానుంది. ఇది ఉత్కంఠభరితమైన దృశ్యాలు, లీనమయ్యే కథ చెప్పడం ద్వారా… Read More

June 26, 2025