దుల్కర్ సల్మాన్ మహా నటుడు మమ్మూట్టి కొడుకు. కానీ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నారు దుల్కర్. మమ్మూట్టి కూడా తెలుగులో నటించారు కానీ దుల్కర్ కి ఏకంగా తెలుగులో పెద్ద మార్కెట్ ఏర్పడింది. కొన్నేళ్లుగా కొచ్చిన్ – హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అంత బిజీగా ఉన్నాడు హీరోగా తెలుగులో.
ఇప్పటికే “సీతారామం”, “మహానటి”, “కల్కి 289 AD” సినిమాల్లో నటించిన దుల్కర్ ఇప్పుడు “లక్కీ భాస్కర్”గా వస్తున్నాడు. అలాగే “కాంత” అనే సినిమా ఇటీవలే ప్రారంభించాడు. అశ్వనీదత్ మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇలా తెలుగులో హీరోగా బిజీగా మారడంతో హైదరాబాద్ లో సొంత ఇల్లు తీసుకొని ఉండాలని భావిస్తున్నాడట. తెలుగులో సినిమాలు చేసినప్పుడల్లా ఆ ఇంట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
దుల్కర్ సల్మాన్ కి పాన్ ఇండియా హీరో ఇమేజ్ ఉంది. కానీ అతను మాత్రం మలయాళం, తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More