శ్రీవారి లడ్డూపై స్పందించేందుకు టాలీవుడ్ నటీనటులంతా వెనకడుగు వేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడం, పైగా దేవుడు, రాజకీయాలతో ముడిపడిన వ్యవహారం కావడంతో చాలామంది ఈ విషయంపై నోరు విప్పలేదు. అయితే హీరోయిన్ దక్ష నగార్కర్ మాత్రం దీనిపై ఓపెన్ గా స్పందించింది.
శ్వాగ్ సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన దక్ష.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణలు నిజమైతే.. దోషులను కఠినంగా శిక్షించాల్సిందనంటూ అభిప్రాయపడింది. ఎంతో పవిత్రంగా భావించే ఈ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిస్తే.. శాకాహారులు, బ్రాహ్మణుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది.
తక్కువగా సినిమాలు చేసినా ఎక్కువగా మీడియాను ఎట్రాక్ట్ చేస్తుంది దక్ష. ఆమె ఫొటోషూట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు కాస్త బోల్డ్ గా కూడా కనిపిస్తుంటుంది ఈ చిన్నది.
సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ.. తనకు త్వరలోనే బ్రేక్ వస్తుందని గట్టిగా చెబుతోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More