ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ కారు ముంబైలోని ఒక బస్సుని ఢోకొట్టింది. ఆ వీడియో వైరల్ అయింది.
ఐశ్వర్య రాయ్ కారు డ్రైవర్, ఆమె బాడీ గార్డు కారు కిందికి దిగి కారుని పరిశీలిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. అవి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ గా వైరల్ అయ్యాయి. ఐతే, ఆ సమయంలో ఆమె కారులో ఉన్నట్లు ఎక్కడా రికార్డ్ కాలేదు. కారుకి, బస్సుకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. బిజీ ట్రాఫిక్ లో సహజంగా జరిగే డాష్ అది.
ఐశ్వర్య రాయ్ కి చెందిన అన్ని కార్లకు 5050 అనే నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందట. అది ఆమె లక్కీ నెంబర్. అందుకే, ఆమె కారుని సులువుగా గుర్తుపట్టారు ఆమె అభిమానులు.
మణిరత్నం తీసిన “పొన్నియన్ సెల్వన్” చిత్రాల తర్వాత ఐశ్వర్య రాయ్ మళ్ళీ సినిమాల్లో నటించలేదు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More